నేను క్షేమంగా ఉన్నాను: కావలి మాజీ ఎమ్మెల్యే

నేను క్షేమంగా ఉన్నాను: కావలి మాజీ ఎమ్మెల్యే

NLR: నేను క్షేమంగా ఉన్నాను.. త్వరలోనే మీ ముందుకు వస్తానని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరూ ఈ విషయాన్ని గమనించాలని కోరారు. గుండె నొప్పితో బాధపడుతున్న మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి బైపాస్ సర్జరీ చేయించుకుని ఆసుపత్రిలో ఉన్నారు. ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు.