HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

✦ HYDలో శ్రీకృష్ణ శోభాయాత్రలో విద్యుత్ షాక్.. ఆరుగురు మృతి
✦ CM రేవంత్ ఛాంబర్ వద్ద కాంట్రాక్టర్ల ధర్నా
✦ గాంధీ కుటుంబం దేశానికి వరం: రేవంత్
✦ జగన్‌కు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫోన్
✦ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని కలిసిన లోకేష్
✦ AP: మాజీ మంత్రి కాకాణికి బెయిల్
✦ మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్
✦ మోదీని కలిసిన శుభాంశు శుక్లా