'వ్యాధి లక్షణాలను గుర్తించాలి'

'వ్యాధి లక్షణాలను గుర్తించాలి'

PPM: అసంక్రమిత వ్యాధి లక్షణాలు గుర్తింపే లక్ష్యంగా ఎన్.సి.డి సర్వే నిర్వహించాలని జిల్లా ఎన్.సి.డి ప్రోగ్రాం అధికారి డా.టి. జగన్ మోహనరావు స్పష్టం చేశారు. చినబొండపల్లి, నర్సిపురం హెల్త్&వెల్నెస్ కేంద్రాలను శనివారం ఆకస్మికంగా సందర్శించారు. కేంద్రంలో ఆరోగ్య సేవలపై ఆరా తీసి, OP, హెల్త్ సర్వే రికార్డులు తనిఖీ చేశారు.