మన HYDలో NGRI.. శాస్త్రవేత్తల సేవలు భేష్
HYDలోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (NGRI) దేశంలో ప్రముఖ భూభౌతిక పరిశోధన కేంద్రంగా గుర్తింపు పొందింది. భూకంపాల పరిశోధన, భూగర్భ జలాల అన్వేషణ, ఖనిజ సంపద గుర్తింపు, భూగర్భ నిర్మాణాల అధ్యయనంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఆధునిక సాంకేతిక పరికరాలతో శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహిస్తూ ప్రకృతి విపత్తుల అంచనా వేస్తున్నారు.