VIDEO: ములకలూరులో మైనింగ్ మాఫియా

VIDEO: ములకలూరులో మైనింగ్ మాఫియా

PLD: నరసరావుపేట(M) ములకలూరు వాగు పరిధిలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. అక్కడి పోరంబోకు భూముల్లో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు జరుపుతున్నారు. అధికారుల కనుసన్నల్లోనే ఈ దందా సాగుతోందని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ అక్రమాలపై మైనింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి అక్రమ మైనింగ్‌ను అడ్డుకోవాలని కోరుతున్నారు.