VIDEO: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి

MLG: గోవిందరావు పేట మండలం రాఘవపట్నంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను గురువారం మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర, టీ.ఎస్. డీఎఫ్‌వో రాహూల్ కిషన్ జాదవ్‌లతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇండ్లు నిర్మించుకుంటున్న వారు ఏమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.