ఈవీఎం, వీవీప్యాట్ గోదాముకు ప‌టిష్ట భ‌ద్ర‌త‌: కలెక్టర్

ఈవీఎం, వీవీప్యాట్ గోదాముకు ప‌టిష్ట భ‌ద్ర‌త‌: కలెక్టర్

NTR: (ఈవీఎం), వీవీప్యాట్ల గోదాముకు ప‌టిష్ట భద్రత కల్పించడం జరిగిన‌ప్పటికీ.. నిరంతర పర్యవేక్షణతో అప్రమత్తంగా ఉండాలని స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారుల‌ను కలెక్టర్ లక్ష్మీశ అదేశించారు. గురువారం గొల్లపూడిలోని ఈవీఎం, వీవీప్యాట్ల గోదామును పరిశీలించారు. భ‌ద్ర‌తా చ‌ర్య‌ల్లో భాగంగా ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల పనితీరుతో పాటు అగ్నిమాపక పరికరాలను పరిశీలించారు.