విదేశీ ఉద్యోగులకు కెనడా కఠిన రూల్స్‌..?

విదేశీ ఉద్యోగులకు కెనడా కఠిన రూల్స్‌..?

విదేశీ ఉద్యోగులకు కెనడా కఠిన రూల్స్ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. తాత్కాలిక విదేశీ ఉద్యోగుల విధానాల్లో కీలక మార్పులకు సంకేతాలు ఇచ్చింది. కొన్ని రంగాల్లో మాత్రమే విదేశీయులకు ఉద్యోగాలు కల్పించేలా నూతన విధానాలు తీసుకొచ్చేందుకు మార్క్ కార్నీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. దీంతో సాఫ్ట్‌వేర్, వైద్య రంగానికి చెందిన నిపుణులు ఆందోళన చెందుతున్నారు.