మూసీతో ఉమ్మడి నల్గొండ జిల్లాకు తీవ్ర నష్టం: సీఎం రేవంత్
NLG: హైదరాబాద్‌లోని మూసీ నది వడ్డున మంచిరేవుల వద్ద ఓంకారేశ్వర ఆలయానికి సీఎం రేవంత్ రెడ్డి శంఖుస్థాపన చేసి మాట్లాడారు. మూసీ కాలుష్యంతో ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు చాలా బాధపడుతునరన్నారు. నీటి కాలుష్యంతో పుట్టిన ఊరి నుంచి పిల్లలను బయటకు పంపే దుస్థితి ఇక్కడ నెలకొందని తెలిపారు. ఈ ప్రాంతాల్లో పండే పంటను ఎవరు కొనే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.