VIDEO: ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

VIDEO: ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

E.G: తాళ్లపూడి మండలం అన్నదేవరపేట గ్రామంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కాకర్ల సత్యేంద్ర, కూచిపూడి గణేష్, తొండెపు రమేష్ జెండాను ఆవిష్కరించి, ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం టీడీపీ అందిస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూ 50 మందికి దుప్పట్లు పంపిణీ చేశారు.