శబరిమలకి ఆర్టీసీ అద్దె బస్సులు

శబరిమలకి ఆర్టీసీ అద్దె బస్సులు

KDP: శబరిమల వెళ్లే అయ్యప్పస్వాములకు ఆర్టీసీ అతి తక్కువ ధరకే అద్దె బస్సులను పంపుతుందని ఆర్టీసీ డీఎం నిరంజన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఆర్టీవో పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదని, పార్కింగ్ సౌకర్యం కూడా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, అల్ట్రాడీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులు అందుబాటులో ఉన్నాయన్నారు.