ఉగాది సందర్భంగా క్రికెట్ పోటీలు..!

ఉగాది సందర్భంగా క్రికెట్ పోటీలు..!

KDP: VN.పల్లె మండలం సంగాలపల్లె యువత ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు సోమవారం తెలిపారు. ఈ పోటీలు ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభమవుతాయన్నారు. పోటీల్లో పాల్గొనడానికి ఆసక్తి కలిగిన జట్లు 10వ తేదీ లోగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని వారు కోరారు. విజేతలైన జట్టుకు బహుమతుల ప్రదానం ఉంటుందని పేర్కొన్నారు.