BREAKING: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

BREAKING: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచినట్లు నయారా ఎనర్జీ ప్రకటించింది. లీటర్ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 చొప్పున పెంచినట్లు ప్రకటించింది. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.46కు చేరింది. ఇప్పటికే పలు రిఫైనరీలు పవర్, ఇండస్ట్రియల్ పెట్రోల్‌పై ధరలను పెంచిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా 6,500లకు పైగా పెట్రోల్ పంపులు ఉన్నాయి.