వైభవంగా సిరి లేఖలు పుస్తకావిష్కరణ

వైభవంగా సిరి లేఖలు పుస్తకావిష్కరణ

NZB: మోపాల్ మండలంలోని సిరిపూర్ ZPHS విద్యార్థులు రచించిన లేఖల సంకలనం సిరి లేఖలు పుస్తకాన్ని బుధవారం DEO పి.అశోక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు సృజనాత్మక రంగంలో రాణిస్తూ తమ ఆలోచన సరికొత్తగా ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలోపుస్తక రూపకర్త చింతల శ్రీనివాస్ గుప్త, పుస్తక సంపాదకులు డాక్టర్ కాసర్ల నరేష్ రావు పాల్గొన్నారు.