రోడ్డు ప్రమాదం.. దంపతులు మృతి

రోడ్డు ప్రమాదం.. దంపతులు మృతి

KMM: పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించినట్లు స్థానికులు తెలిపారు. VM బంజర నుంచి ద్విచక్ర వాహనంపై దంపతులు ఆగి ఉన్న లారీని తప్పించబోయి మరో లారిని ఢీకొనడంతో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.