నూతన ఎస్పీని కలిసిన వంశీ రెడ్డి

SRD: జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన పారితోష్ పంకజ్‌ని ఈ రోజు తమ ఎస్పీ కార్యాలయం నందు సింహవాహిని ఫౌండేషన్ అధ్యక్షుడు వంశీ రెడ్డి, సభ్యుడు హరీశ్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఎస్పీ ఫౌండేషన్ వివరాలు అడిగి తెలుసుకుని అభినందించారు. తమ వంతు సహకారం ఫౌండేషన్‌కు ఉంటుందని పారితోష్ తెలియజేశారు.