'భూసేకరణపై అధికారుల నిర్లక్ష్యం'

'భూసేకరణపై అధికారుల నిర్లక్ష్యం'

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల కేంద్రంలో ఎంపీ రఘునందన్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గజ్వేల్ చుట్టుపక్కల ప్రతిపాదిత రింగ్ రోడ్ ల్యాండ్ అక్విజిషన్ ప్రక్రియలో అధికారులు పారదర్శకంగా వ్యవహరించడం లేదని విమర్శించారు. రైతులకు న్యాయం చేయాలని, భూసేకరణలో స్పష్టత అవసరమని ఆయన కోరారు.