'మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దేది విద్య ఒకటే'

'మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దేది విద్య ఒకటే'

HYD: మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దేది విద్య ఒకటే అని మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. మహాత్మ జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా సైనిక్ పూరిలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి నివాళులర్పించారు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త, మహాత్మ జ్యోతిరావు పూలే అని కొనియాడారు