కూటమిపై 20 నెలలుగా పోరాడుతున్నాం: వైసీపీ
AP: కూటమి ప్రభుత్వంపై 20 నెలలుగా పోరాడుతున్నామని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎండగతామని చెప్పారు. రాజధాని అమరావతి పేరుతో దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఏపీలో డ్రగ్స్, గంజాయి విపరీతంగా పెరిగిపోయాయని తెలిపారు. జగన్‌ను ఎదుర్కోలేక చంద్రబాబులో వణుకు పుడుతోందని వ్యాఖ్యానించారు.