వేంపల్లిలో మైనర్ బాలిక ప్రసవం
KDP: వేంపల్లిలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ బాలిక గర్భం దాల్చి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బాలికకు నొప్పులు రావడంతో పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ప్రసవం చేశారు. ప్రస్తుతం బాలిక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విచారణ చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.