IPL మినీ వేలం.. వీరే అందరి టార్గెట్

IPL మినీ వేలం.. వీరే అందరి టార్గెట్

IPL రిటెన్షన్ తర్వాత ఆయా జట్ల నుంచి దాదాపు 70 మంది ప్లేయర్స్ రిలీజ్ అయ్యారు. వీరిలో డాషింగ్ హిట్టర్స్ ఆండ్రూ రస్సెల్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, డేవిడ్ మిల్లర్‌తో పాటు డేంజరస్ బౌలర్లు మతీష పతిరణ, వనింధు హసరంగ కూడా ఉన్నారు. దీంతో డిసెంబర్ 16న జరిగే మినీ వేలంలో అన్ని జట్ల లక్ష్యం వీరిపైనే ఉండనుంది. చివరి క్షణంలో రిలీజ్ చేసిన జట్లే కొనుగోలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.