మంత్రి సుభాష్ నేటి పర్యటన వివరాలు

మంత్రి సుభాష్ నేటి పర్యటన వివరాలు

కోనసీమ: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పర్యటన వివరాలు రామచంద్రపురంలో ఉన్న ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. నేటి ఉదయం రామచంద్రపురం నుంచి బయలుదేరి విజయవాడ చేరుకుంటారు. అనంతరం సీఎం చంద్రబాబుతో సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. కూటమి నాయకులు నియోజకవర్గ ప్రజలు గమనించాలని సూచించారు.