వీధి వ్యాపారులకు అవగాహన సదస్సు

వీధి వ్యాపారులకు అవగాహన సదస్సు

MDK: చేగుంట ఎంపీపీ కార్యాలయంలో 'PM SVANIDHI' పై వీధి వ్యాపారులకు ఇవాళ అవగాహన సదస్సు నిర్వహించారు. వీధి వ్యాపారులకు దశలవారీగా రూ. 15 నుంచి 50 వేల వరకు తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తామని మెప్మా పీడీ హనుమంత రెడ్డి పేర్కొన్నారు. 15 రోజులు IKP సిబ్బందితో సర్వే చేసి వారి వివరాలను సేకరించడం జరుగుతుందన్నారు.