నాగార్జునసాగర్ నీటి విడుదలపై సందిగ్ధం!

నాగార్జునసాగర్ నీటి విడుదలపై సందిగ్ధం!

NLG: నాగార్జునసాగర్ ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేసేందుకు నేటికి ముహూర్తం ఖరారు కాలేదు. దీంతో ఈ ప్రాంత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది కృష్ణానదికి ముందస్తుగానే వరద రావడంతో అదనంగా వచ్చే నీరంతా సాగర్ జలాశయానికి వచ్చి చేరుతోంది. సాగర్ జలాశయం గరిష్ట స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 554 అడుగులుగా ఉంది.