ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ

ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ

NLR: నెల్లూరు 3వ డివిజన్ ప్రశాంతి నగర్ కూడలిలోని జనసేన కార్యాలయంలో 3, 4, 5వ డివిజన్ల నిరుపేదలకు గురువారం రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేశారు. జనసేన నాయకుడు శ్రీకాంత్ మాట్లాడుతూ పేదల బాధలను గుర్తించి సాయం చేయడమే పార్టీ సిద్ధాంతమన్నారు. స్థానిక సమస్యలపై జనసేన తన వంతుగా పోరాటం చేసి వాటి పరిష్కారానికి కృషి చేస్తోందన్నారు.