ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్

ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్

NRML: భారత జనాభా గణన-2025 నిర్వహణకు సంబంధించి జిల్లాలోని తహసీల్దార్‌లు , ఎంపీడీవోలకు ఈనెల 16 నుంచి 18 తేదీ వరకు మూడు రోజుల పాటు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించబడుతుందని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని ఈ మేరకు మార్చి 16న జిల్లా కలెక్టర్ లో నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.