VIDEO: మాధవరం-1లో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు

VIDEO: మాధవరం-1లో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు

KDP: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సిద్దవటం మండలంలోని మాధవరం-1గ్రామంలో వెలసిన శ్రీ మంగళ గౌరీ సమేత అమరలింగేశ్వరుని ఆలయంలో విశేష పూజలు జరిగాయి. ఆలయ అర్చకుడు పుత్తా రవి వేకువ జామునే స్వామివారికి పలు అభిషేకాలను నిర్వహించారు. హర హర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు శివనామ స్మరణ చేస్తూ స్వామివారిని దర్శించుకున్నారు.