VIDEO: చెన్నకేశవపురంలో ఘనంగా మట్టల ఆదివారం

VIDEO: చెన్నకేశవపురంలో ఘనంగా మట్టల ఆదివారం

SRPT: నడిగూడెం మండలం చెన్నకేశవపురం గ్రామములోని గెత్సేమనే ప్రేయర్ ఫెలోషిప్ మందిర ఆధ్వర్యంలో మట్టల ఆదివారం వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. పాస్టర్ మహేష్ పాల్ నేతృత్వంలో సంఘ సభ్యులు, సండే స్కూల్ పిల్లలు ఈత మట్టలు పట్టుకుని గ్రామ వీధుల్లో యేసుక్రీస్తును కీర్తిస్తూ ర్యాలీ నిర్వహించారు.