నేర సమీక్ష నిర్వహించిన జిల్లా ఎస్పీ
W.G: జిల్లాలో నెలవారీ నేర సమీక్షలో భాగంగా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ శనివారం పోలీసు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. దర్యాప్తులో ఉన్న కేసులు, NDPS, మిస్సింగ్, రోడ్డు ప్రమాదాల కేసులను వేగవంతం చేయాలని సూచించారు. డిసెంబర్ 13న జరిగే లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు.