నీట్‌లో ఫెయిల్ అవుతానని విద్యార్థి సూసైడ్

నీట్‌లో ఫెయిల్ అవుతానని విద్యార్థి సూసైడ్

ADB: నీట్‌లో ఫెయిల్ అవుతానన్న భయంతో ఉట్నూరుకు చెందిన రాయి మనోజ్ కుమార్ అనే విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై మనోహర్ తెలిపారు. మొన్న జరిగిన నీట్‌లో విద్యార్థి HYDలో పరీక్ష రాసి సోమవారం ఉట్నూర్ వచ్చాడు. పరీక్ష బాగా రాయలేదని మనస్తాపం చెంది తన రూమ్‌లో ఫ్యానుకు ఉరేసుకున్నాడు.