జాతీయ జెండా ఆవిష్కరించిన సీఐ

VZM: కొత్తవలస సెంచురియాన్ పాఠశాలలో ఇవాళ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి స్థానిక సీఐ షణ్ముఖరావు ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. సీఐ మాట్లాడుతూ.. విద్యార్థులను ఉద్దేశించి దేశానికి వెన్నెముఖ భావి పౌరులు అని బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని హితవు పలికారు. పాఠశాల ప్రిన్సిపాల్ రమణ, ప్రసాద్ పాల్గొన్నారు.