VIDEO: 'బీసీలకు అన్యాయం జరిగింది'

VIDEO: 'బీసీలకు అన్యాయం జరిగింది'

SRPT: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు బీసీ వ్యతిరేక పార్టీలని టీఆర్‌పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ విమర్శించారు. ఇవాళ సూర్యాపేటలో మాట్లాడుతూ.. మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా బీసీలను కాదని అగ్రకులాలకే పదవి కట్టబెట్టారని ఆరోపించారు. 60 శాతం మంది బీసీ కౌన్సిలర్లు ఉన్నా అన్యాయం జరిగిందని, బీసీలు ఎదుగకూడదన్నదే ఆ పార్టీల అజెండా అని మండిపడ్డారు.