'పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం సహకరిస్తుంది'

NTR: విజయవాడలోని ఓ హోటల్లో శుక్రవారం ఫుడ్ ప్రాసెసింగ్‌లో అవకాశాలు అనే అంశంపై డిక్కీ, సీఐఐ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన సెమినార్‌లో మంత్రి పార్ధసారధి పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని పరిశ్రమల స్థాపనకు రాష్ట్రంలో అనువైన ప్రదేశాలు అనేకం ఉన్నాయని వివరించారు.