'పరిశ్రమలకు సహకారం అందిస్తాం'

'పరిశ్రమలకు సహకారం అందిస్తాం'

యాదాద్రి: మోత్కూరులోని ఇక్కత్ హ్యాండ్లూమ్ వీవింగ్ క్లస్టర్‌ను జిల్లా ఈడీసీ మేనేజర్ కుమ్మరికుంట రంజిత్ కుమార్ సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ర్యాంప్ ద్వారా సహకారం అందిస్తామని తెలిపారు. ఇక్కత్ చీరల మార్కెటింగ్, ఎగుమతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్లు, చేనేత కార్మికులు పాల్గొన్నారు.