ప్రధానమంత్రి చిత్రపటానికి పాలభిషేకం

ప్రధానమంత్రి చిత్రపటానికి పాలభిషేకం

NRPT: జీఎస్టీ ధరలు తగ్గించడంతో అత్యవసర వస్తువుల ధరలు తగ్గడానికి హర్షిస్తూ సోమవారం దామరగిద్ద మండల బీజేపీ అధ్యక్షుడు సంజయ్ గౌడ్ ఆధ్వర్యంలో పీఎం మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. బీజేపీ మండల మాజీ అధ్యక్షుడు సత్యనారాయణ, నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, గోపాల్ రావు, వెంకటయ్య, అంజులప్ప, వెంకట్ రాములతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.