డిగ్రీ కళాశాలలో దరఖాస్తుల ఆహ్వానం

డిగ్రీ కళాశాలలో దరఖాస్తుల ఆహ్వానం

SDPT: గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025 విద్యా సంవత్సరానికి ఎకనామిక్స్ పోస్టుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ నిఖత్ అంజుమ్ తెలిపారు. ఎంఏ ఎకనామిక్స్‌లో 55శాతం మార్కులతోపాటు నెట్, సెట్, పీహెచ్ఎ అర్హత సాధించిన వారు ఈనెల 10లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.