పిరికిపంద ప్రధాని: ఎంపీలు

పిరికిపంద ప్రధాని: ఎంపీలు

పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తన సొంత దేశంలోనే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆ దేశ పార్లమెంట్‌లో సాక్షాత్తు సొంత పార్టీ MPలు షెహబాజ్‌ను పిరికిపందగా పేర్కొన్నారు. భారత్‌తో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో పాక్ ప్రధాని రహస్య స్థావరానికి పారిపోయాడని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో పాక్ నేతల వ్యాఖ్యలు ఈ వార్తలను నిజం చేస్తున్నాయి.