నేడు ఇందిరమ్మ కమిటీల సభ్యులచే సమీక్ష సమావేశం

నేడు ఇందిరమ్మ కమిటీల సభ్యులచే సమీక్ష సమావేశం

MNCL: బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం 7 మండలాలు మున్సిపాలిటీల ఇందిరమ్మ కమిటీ సభ్యులచే సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వినోద్ తెలిపారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకూ, తాండూర్, వేమనపల్లి, కన్నెపల్లి, భీమిని, నెన్నల, కాశీపేట, బెల్లంపల్లిలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరారు.