'పద్మశాలి కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే'
MHBD: తొర్రూరు పట్టణంలోని 10వ వార్డులో TUFIDC నిధుల నుండి రూ.20 లక్షల వ్యయంతో పద్మశాలి కమ్యూనిటీ భవనాన్ని నూతనంగా నిర్మించారు. ఈ మేరకు మంగళవారం పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని భవవాన్ని ప్రారంభించారు. ఈ భవనం ద్వారా వివాహాలు, శుభకార్యలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు శాశ్వత వేదిక లభిస్తుందని ఆమె పేర్కొన్నారు.