'అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు'

'అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు'

SRCL: యూరియా కేంద్రాల వద్ద యూరియా పంపిణీ సమయాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు SRCL SP మహేష్ బీ గితే తెలిపారు. ఎవరైన అక్రమంగా యూరియా దాచిపెట్టినా, వ్యవసాయేతర పనులకు వాడినా వారి సమాచారాన్ని వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో అందించాలని ఆయన కోరారు. యూరియా అక్రమ రవాణా జరగకుండా జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.