కేంద్ర మంత్రిని కలిసిన సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి

కేంద్ర మంత్రిని కలిసిన సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి

ASF: కొత్త ఢిల్లీలో కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ జలమార్గాల మంత్రి శంతను ఠాకూర్‌ని ఈరోజు వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా సిర్పూర్ శాసనసభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు కలిశారు. ఈ సందర్భంగా సిర్పూర్ నియోజకవర్గంలోని బెంగాలీ సోదరులు ఎదుర్కొంటున్న పలు సమస్యల గురించి వారితో చర్చించినట్లు వారు తెలిపారు.