ఒళ్ళు జలదరించేలా 'ధురంధర' ట్రైలర్
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదిత్య ధర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సారా అర్జున్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. యాక్షన్ సీన్స్‌తో పాటు రణ్‌వీర్ సింగ్, సారా అర్జున్ కెమిస్ట్రీ అదిరిపోయింది.