VIDEO: సమస్యలను పరిష్కరించాలంటూ ఆశ వర్కర్ల ధర్నా

NRML: తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆశావర్కర్లు డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. భైంసా అర్బన్ హాస్పిటల్ వద్ద ఆందోళన చేపట్టారు. ప్రతినెలా 1వ తేదీన జీతాలు, ఫిక్స్ వేతనం రూ. 18 వేలు ఇవ్వాలన్నారు. హెల్త్ కార్డులు, పీఎఫ్, పెండింగ్ జీతాలు విడుదల చేయాలన్నారు. అలాగే బాసర, కుబీర్ మండలాల్లో కూడా ధర్నా చేపట్టారు.