సోలార్ కార్‌పోర్ట్ ఏర్పాటు వివరాలను కోరిన చిత్తూరు ఎంపీ

సోలార్ కార్‌పోర్ట్ ఏర్పాటు వివరాలను కోరిన చిత్తూరు ఎంపీ

CTR: సోలరైజేషన్ పథకం క్రింద ఏపీలో అమలవుతున్న సోలార్ కార్‌పోర్ట్ ఏర్పాటు వివరాలను బుధవారం చిత్తూరు MP దగ్గుమళ్ళ ప్రసాదరావు భారత ప్రభుత్వాన్ని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్ర నూతన, పునరుత్పాదక ఇనర్జా మంత్రిత్వ శాఖ, సోలార్ కార్‌పోర్ట్ ఏర్పాటుకు సంబంధించిన వివరాలను లిఖిత పూర్వకంగా తమకు అందినట్లు చిత్తూరు ఎంపీ తెలియజేశారు.