ఘనంగా మాజీ మంత్రి జన్మదిన వేడుకలు

ఘనంగా మాజీ మంత్రి జన్మదిన వేడుకలు

SRPT: మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం సూర్యాపేట మండలం నెమ్మికల్ దండు మైసమ్మ ఆలయ సన్నిధిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మండల కాంగ్రెస్ నాయకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొప్పుల వేణురెడ్డి కేక్ కట్ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.