VIDEO: 'రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి'

VIDEO: 'రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి'

KRNL: కోడుమూరు మండలం వర్కూరులో ఉల్లి రైతుల పరిస్థితిని పరిశీలించిన సీపీఎం నేతలు, క్వింటా ఉల్లికి రూ. 2500 చెల్లించి ప్రభుత్వం ఆదుకోవాలని సోమవారం డిమాండ్ చేశారు. లక్షల పెట్టుబడితో సాగు చేసిన పంటకు గిట్టుబాటు ధర లేక నష్టాల్లో కూరుకుపోయిన రైతులను ఆదుకోవాలని, మార్కెఫెడ్ ద్వారా పొలాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు.