VIDEO: 'స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆర్యవైశ్యులకు వాటా కల్పించాలి'

VIDEO: 'స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆర్యవైశ్యులకు వాటా కల్పించాలి'

SRPT: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆర్యవైశ్యులకు వాటా కల్పించాలని ఆర్యవైశ్య సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తాటికొండ సీతయ్య డిమాండ్ చేశారు. మంగళవారం తుంగతుర్తిలో వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద తలపెట్టిన ధర్నాకు వాహనాల్లో తరలి వెళ్లారు. ఆర్యవైశ్యుల జనాభా ప్రాతిపదికన అన్ని ఎన్నికల్లో ఆర్యవైశ్యులకు సమాన వాటా ఇవ్వాలన్నారు.