కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

KNR: ఇల్లంతకుంట మండలంలో అనారోగ్యంతో మరణించిన ముదిరాజు సంఘం మాజీ మండల అధ్యక్షులు గొడుగు నర్సయ్య కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే డా. రసమయి బాలకిషన్ ఇవాళ పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారితో పాటు మాజీ ఎంపీటీసీ ఒగ్గు నర్సయ్య, మాజీ ఉపసర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు MD సాదుల్, సింది తిరుపతి ఉన్నారు.