VIDEO: ఎంపీ డీకే అరుణ పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత.!

VIDEO: ఎంపీ డీకే అరుణ పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత.!

WNP: అమరచింత మున్సిపాలిటీలో ఎంపీ డీకే అరుణ పర్యటనలో భాగంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇటీవల పెద్దచెరువు సందరీకరణ పనులకు మంత్రి వాకిటి శంకుస్థాపన చేశారు. కేంద్ర నిధులతో చేపట్టే పనులకు తనకు సమాచారం అందకపోడంతో ఇవాళ చెరువు పనులకు భూమి పూజ చేసేందుకు MP వెళ్లారు. దీంతో ఆమేను అడ్డుకునేందుకు కాంగ్రెస్ శ్రేణులు యత్నించారు. ఈనేపథ్యంలో కాంగ్రెస్, BJP శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది.