'అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు పూర్తి'

NRML: పెంబి మండలంలోని లోతోర్య తండాకు చెందిన అక్కచెల్లెలు బాణావత్ మంజుల, బాణావత్ అశ్వినీల అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాదులో ఎంసెట్ పరీక్ష రాసి తిరుగు ప్రయాణంలో ఆర్మూరు వద్ద రోడ్డు ప్రమాదంలో వారు మృతి చెందారు. విద్యార్థుల పార్థివదేహాన్ని చూసి అందరూ విలపించారు. BRS ఇన్చార్జ్ జాన్సన్ నాయక్ విద్యార్థుల పార్థివ దేహాలకు నివాళులు అర్పించారు.